చంద్రబాబు రాజీనామా ..! వారు కూడా అదే బాటలో - TeluguCircle-Trending News

Breaking

01 August 2020

చంద్రబాబు రాజీనామా ..! వారు కూడా అదే బాటలో




TeluguCircle : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యే(MLA) పదవికి(Resign) రాజీనామా చేయనున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి(YS JAGAN REDDY ) సహా అన్ని పార్టీల మద్దతుతో ఆనాడు అందరికి అనుకూలమైన  ఆంధ్రు ప్రదేశ్(Andhra Pradesh )  రాజధానిగా(Capital) అమరావతి(Amaravati) ఏర్పరుస్తూ ఏపీసిరడిఏ (APCRDA) బిల్లును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ(Narendra Modi) గారు మరియు రాష్ట్ర పతి(ప్రెసిడెంట్)  ఆమోదంతో ఆంధ్రుల రాజధానిని ఏర్పర్చాడం జరిగింది.

     కానీ ఇప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయా కక్షలతో టీడీపీ ప్రభుత్వం హయాంలో  ఆంధ్రప్రదేశ్ రాజధాని గా ఏర్పరిచారు అని ఆ ప్రాంతంలో ఎంతో పెట్టుబడులు పెట్టిన తర్వాత మరియు ఎంతో మంది రైతులు వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర అభిరుద్ది కోసం  వారి పొలాలు ఇస్తే వారి త్యాగాన్ని,ఎంతో కాలంగా నిరాహార దీక్షలు చేస్తున్న లెక్కా చేయకుండా #APCRDA బిల్లును రద్దు చేయంచారు.వ్యక్తిగత రాగ ద్వేషాలకు ఆంధ్ర ప్రజల భవిషత్తు ను బలి చేస్తున్న విధివిధానాలకు ఈ ప్రభుత్యానికి వ్యతిరేఖంగా , అమరావతి రాజధాని రైతుల త్యాగానికి వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు తో పాటు 20 మంది ఏమ్మెల్యే లు  రాజీనామా చేసి నేరుగా రాజీనామాలేఖను గవర్నర్ కి ఇవ్వబోతున్నారు 
     
    కానీ బీజేపీ మాత్రం బయటకు అమరావతి రాజధానిగా మా మద్దతు ఉంది అని ... ఒకపక్క రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే .. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై బీజేపీ,జనసేన స్పదించక పోవడం వైస్సార్సీపీ తో పరోక్ష లావాదేవీలు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


No comments: